Police martyr’s day


OCT 21

ఒక నక్సలైట్ చనిపోతే
గద్దర్ గారు పాట పాడతారు
మీడియాలో బాగా కవర్ చేస్తారు
ప్రజాస్వామ్యం చనిపోయింది అని గోల చ్తేస్తారు
కమ్యూనిస్టులు సల్యూట్ చేస్తారు
కాని

మన ఇంట్లో ఆడపిల్లని ధైర్యంగా బయటకి పంప్తుతున్నామంటె దానికి కారణం ఐన పోలిసులు చస్తే
విస్వాసం ఉన్న కుక్క కూడా మహా ఐతే 6 గంటలు కాపలా కాస్తుంది
మనమిచ్చే ముష్టి 20,000 జీతానికి రోజంతా 12 గంటలు అన్నింటిని రిస్క్ చెసే పోలిస్ కోసం ఒక్క క్షణం అన్నా మౌనం పాటించామా

యే వీళ్ళు త్యాగమూర్తులు కారా ?
అమరవీరులు కారా ?
వీళ్ళ మీద పాట

ఏ విషయం ఒక ఫ్రెండ్ కి చెప్తే
వాళ్ళు చాలా కరుప్ట్ అని చెప్పాడు…….
నాకర్ధం కాదు….. అసలు అవినీతి లేని డిపార్ట్మెంట్ ఏది?
మనం కరప్ట్ కాదా

మనమంతా అన్నా హజారేలం..ఆర్.టి.సి.బస్ లో క్యూలో ఎక్కుతాం…. ఇంకంటాక్స్ కడ్తాం…..ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా పాటిస్తాం…. పక్కనోడు ఉన్నాడా లేదాని చూదకుండా ఉమ్మెస్తాం……. ఎవరూ చూడకపోతే ఉచ్చ పోస్తాం….. ఫేస్ బుక్ లో లైక్ కొట్టీసి…. అవినీతిని అంతం చెసెయ్యగల సమర్ధులం…..

ఇవాళ సంస్మరణ స్థూపం దగ్గరకి వెల్తుంటే… ఒక తల్లి ఏదుస్తోంటే…. పక్కనే చిన్న పిల్లలు ఏమి తెలీక నవ్వుతున్నారు(అమాయకంగా)….మనకీ ఆ పిల్లలకి పెద్ద తేడా లేదు అనిపించింది….

లాస్ట్లో వాళ్ళంతా ఏదుస్తుంటే కానిస్టేబుళ్ళ మొహాల్లో ఒక రకమైన బాధ కనిపించింది……

ఒక్క క్షణం ఐనా కళ్ళు మూసి తలుచుకుందాం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s