3 స్తంభాలు

కళా రంగం గురించి ఆందోళన నిజంగా పెరుగుతున్న రోజులివి. మనుగడ నిజంగా ఉంటుందా ఉండదా అని ఆలోచిస్తే. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో చర్చ జరుగుతొంది.
మన వైపు అసలు కల రూపాలు. సినిమా రంగం మనుగడపై ప్రశ్నలు , చర్చలు తీవ్రంగా జరుగుతున్న ఈ సమయంలో, నాకు అనిపించిన ఒక సిద్ధాంతాన్ని చెప్పదలుచుకుంటున్నాను.
ఎక్కడైనా సినిమా రంగం ముందుకు వెళ్తుందా , లేదా అనే ప్రశ్నకు, మూడు సూచికలు మూల స్తంభాలు ఉంటాయి.

అవి
1. నాటకం

2. రచన

3. చిత్ర లేఖనం

ఈ మూడు రూపాలు ఎంత advanced  స్థాయిలో ఉన్నాయో, ఎంతగా కొత్త పుంతలు తొక్కుతున్నాయో, ఎంత ఆదరణ పొందు తున్నాయో అంతగా సినిమా ఇండస్ట్రీ effective గా ఉంటుంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s