THE SHINING

షైనింగ్ కథ. అదో అరాచకం. అరాచకం అంటే మాములు అరాచకం కాదు.

 

సినిమా అనేది గొప్పది గొప్పది అని వెయ్యి సార్లు డప్పు కొట్టుడుకునే బదులు , ఈ ఒక్క సినిమా చూపిస్తే సరిపోతుంది. అసలు నా ఫెవరైట్ సినిమా గురించి కబుర్లు ఎలా మొదలుపెట్టాలో నాకే తెలియడం లేదు.

షైనింగ్ కథ. సింపుల్ గా చెప్పాలంటే ,

ఒక హోటల్ ను చూసుకోవడానికి బాధ్యతలు తీసుకున్న ఒక రచయితా కుటుంబం ఏమయ్యింది అనేది, ఈ సినిమా కథ.

 

అంతక ముందు , ఆ తరువాత వచ్చిన కొన్ని వందల సినిమాలలో సీన్ లను కాపీ కొట్టి తీసిన సినిమాలు ఎన్నున్నా … ఈ సినిమా మాయను తిరిగి ప్రొడ్యూస్ చేయలేకపోయారు, కనీసం కాపీ కూడా చేయలేకపోయారు అంటేనే అర్ధం చేసుకోవాలి, ఇది ఏ రేంజ్ సినిమా అని .

ఈ సినిమా ప్రతి సీన్ ని, ఒక వెయ్యి సార్లు చూసేయ్యొచ్చు. అయినా కూడా చుసిన ప్రతీ సరి లింకులు దొరుకుతాయి, కొత్త కొత్త అర్ధాలు పుడతాయి. ఇంకో విచిత్రం చెప్పనా , ఒక కాన్సెప్ట్ తీసుకుని ఈ సినిమా నుంచి ఆయా కోణం లో చూసారనుకో , దాంట్లో కొత్త అర్ధాలు కనిపిస్తాయి

ఉహారణకు ,

  1. ఆదిమ జాతి రెడ్ ఇండియన్ లు
  2. చంద్ర గహం పై కాంట్రవర్సి
  3. పోనీ కాపిటల్ వ్యవస్థ
  4. టోనీ(హీరో కొడుకు)

అదే రకం గా ఎవరి కోణం లోనుంచి చూసినా ఆ కథకు వల్లే హీరోలు

ఇంత గొప్ప సినిమాలో మనం చూడదగ్గ ( నా ఉద్యేశ్యం ఒక్కొక్కసారి ఒక్కో డిపార్ట్మెంట్ ప్రకారం చూసినా ) అంశాలు

 

  1. సినిమాటోగ్రఫీ
  2. ఆర్ట్ డైరక్షన్ ( ముఖ్యం గా ఏ సినిమాలో కనిపించే ఫోటోలు, కనిపనిచే విచిత్రమైన భావన అలంకరణ , భవనం డిజైన్  )
  3. రంగుల వాడుక
  4. దుస్తులు
  5. సంగీతం
  6. ఎడిటింగ్

ఏందీ… అన్నీ రాసేస్తున్నా అనుకోకండి. కావాలంటే నేను చెప్పినట్టు ప్రతీ సారి ఒకే ఒక్క డిపార్ట్మెంట్ మీద శ్రద్ధ పెట్టి చుస్తే మిరే షాక్ అవ్వక తప్పదు.

అది ఆ రేంజి సినిమా మరి …

కావాలనే ఈ సినిమా గురించి పూర్తీ వివరణ ఇవ్వడం లేదు . మిగతా విషయాలు తరువాతి పేజీల్లో చర్చించుకుందాం.

 

కథ – క్రమం                          డిపార్టుమెంటులు

 

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Powered by WordPress.com.

Up ↑

%d bloggers like this: