లాయర్

అన్ని రంగులు కలిస్తే తెలుపు
అన్ని నిజాలు తనలోకి దాచుకునేది నలుపు
అన్ని తెలిసినోడు దేవుడు
అన్ని తెలియల్సినోడు లాయర్
నమ్మినోడికి saviour
అవసరానికి అప్పుడప్పుడు liar
రాజ్యాంగానికి , సమాజానికి one-side లవర్
ధర్మం నిలబెట్టినా
అధర్మం తొడగొట్టినా
నిన్నే అంటారు
దేవుడనో , దయ్యం అనో
నలిగిన నీ పేపర్ కట్టలలో
పగిలిన నీ హృదయం ఎన్ని ముక్కలో
ఓ సత్యం , సత్యమని వాదించడానికి
నువ్ అనుభవించిన అడ్డంకులు ఎన్నో
నువ్వు చూస్తుండగా డబ్బు గెలిచిన
అబద్దాలు ఎన్నో
అయినా తెల్లటి బట్టపై
నల్లటి కోటు కప్పుకుని
వెళతావు
ప్రజల నమ్మకపు ఆలయం వైపు
ఎదో రోజు
సత్యమేవ జయతే అనే నమ్మకంతో

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s