ఎందుకు రాస్తున్నా ??

వెక్కిరించే రూపాయి నుండి
నిరంతరపు అవమానం నుండి
అతి లౌక్యపు సమాజము నుండి
ఛీదరించే మనుషుల నుండి
గ్రూపిస్టు గొడవలనుండి
కౌగిలి విడవని ఓటమి నుండి

 

బయటకు రావడానికి
ఒక్కొక ఊపిరి
ఓ నెత్తురు చుక్కై
కలం లో సిరాగా మారి
నా పేజీల్లో నిండుతోంది

 

అందుకే రాస్తున్నానేమో

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s