ధోని

అతనొక యుద్ధం

గగనాన్ని తాకే ఆడగుల శబ్దం

యవ్వనపు సింహ నాదం

అతని ఉనికి నిశబ్దం

అతనొక యుద్ధం

అలుపంటూ తెలియని ప్రయాణం

గెలుపంటూ నిదురోనివ్వని పోరాటం

ఏ మాటల తాకిడి తాకని పంతం

ప్రతి ఓటమి కౌగిలి విడిపించుకునే తత్వం

అతనే ఒక యుద్ధం

లోకపు తుప్పును వదిలించే చలనం

ప్రతి సంకల్పం ఓ సంచలనం

ఏ ఊహకు అందని తర్కం

ఈ లోకం కోరే మరో ప్రపంచపు సైన్యం

ప్రతి ముళ్లపు దారిపై పిడుగు అడుగుల

కవాతు అతని నైజం

అతనొక యుద్ధం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s