తప్పు

తప్పు తప్పని తెలుసుకోవడానికి జరిగేది పొరపాటు
తప్పుడు మనుషులతో తప్పు తప్పని చెప్తే అది తిరుగుబాటు
తప్పు తప్పని తెలిసినా తప్పక చెయ్యాల్సి వస్తే అది లొంగుబాటు
తప్పని తెలిసినా ఒప్పుకోక తప్పించుకు తిరిగితే అది వెనుకబాటు

 

~~ కార్తికేయ ~~

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s