నువ్వు

నల్లని నీ కళ్ళల్లో చేస్తున్నా అంతరిక్ష యానం
వెచ్చని నీ ఒడిలో కొనుక్కున్నా,
అమ్మ చేతుల్లో నా బాల్యం
నీ చేతిని తాకిన ప్రతి క్షణం, ఈ జన్మకు ఒక ధైర్యం

తొలి రాత్రి నీ పాదాలకు రాసిన పారాణి
ముట్టుకున్నప్పుడు గుర్తొస్తుంది,
దేవుడు నన్నెంత ఇష్టపడ్డాడని

పెదవి తాకలేదని ఆలోచించకు
ప్రతి అక్షరం నిను ముద్దాడడానికే పుట్టిందిగా

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s