ప్రతి రూపం – 2

వెన్నెలను తెల్ల చీర చేసుకుని
ముంగురులను సరి చేస్తూ
చినుకులని ఆశీర్వదిస్తూ
కేరళ గట్టుపై నడుస్తూ వెళ్తోంది ఓ దేవతా రూపం

ప్రతి చినుకులో కనిపిస్తున్న తన రూపాన్ని
తనని ముద్దాడటానికి పోటీ పడుతున్న గాలి కెరటాల్ని
తడుస్తున్న తన జడలో మెరుస్తున్న ఇంద్ర ధనుస్సుని
ఆరాధనగా చూస్తూ పోల్చుకుంటున్నాడు

తన ప్రతి రూపాన్ని

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s