ఓ తమ్ముడు

నువ్వెవరో నాకు నేను నీకు పెద్దగా తెలియదు! నీ మరణం నీ తల్లితండ్రులకు తీరని పుత్ర శోకం. మీ కాలేజీల్లో మరణించిన ఎన్నో వేల మంది విద్యార్థుల తల్లి తండ్రుల్లాగే నీది కూడా ఒక పెద్ద విషాదమే అతి వేగం నీ తప్పని లోకం అంటుంది నిన్ను ఇలా మార్చేసిన విలాసపు లోకం మరి కొన్ని కార్లు అమ్మి డబ్బు చేసుకుంటుంది నీ పుట్టుక ని, పెళ్లిని, విడాకులుని, చావుని కూడా యాడ్స్ కోసం వాడేస్తోంది దరిద్రపు... Continue Reading →

పాఠకులు ,ఎక్కడికీ పోలా, మీరే తరిమేశారు

దేవుడి మీద ప్రమాణం చేసి అన్నీ నిజాలే చెబుతాను అబద్ధాలు చెప్పను. ----- మీరు బ్రతకరు - మమ్మల్ని బ్రతకనీరు !!!!!!!!! ఇవాళ వైరల్ గా వెళ్తున్న ఈ కాలేజీ అనాలసిస్ చాలా బాగుంది. తెలుగు పాఠకులు ఎందుకు తగ్గిపోయారు అని చెబుతూ, టెక్స్ట్ బుక్ లో టైటిల్స్ పెట్టుకుని భలే వివరించారు . వైరల్ అవుతున్న ఈ ఆర్టికల్ గురించి నాకు అనిపించినా కొన్ని విషయాలు ------ బేసిక్ గా తెలుగు భాష ఏమవుతుంది అనే... Continue Reading →

ఇతని పేరు ________ చెప్పుకోండి చూద్దాం…

ఇతని పేరు ______________ చెప్పుకోండి చూద్దాం... బేసిక్ గా అన్ని చానళ్ళలో అప్పట్లో మారుమోగి పోయిన పేరు. డ్రస్ బట్టి సైనికుడు అని తెలుస్తుంది... ఫోటో పెట్టాను , అదీ ఇవాళ కార్గిల్ వీరుడని తెలుస్తుంది.... అవునులే గుర్తు వచ్చేసి ఉంటుంది మన గొప్ప వాళ్ళకి కొంతమందికి ఇంకా గుర్తుకు రాలేదా.... అవునులే భై గుర్తుపెట్టుకోడానికి ఈయనేమైనా నోటుకి ఓటన్నాడా, ఫోన్ ట్యాపింగ్ అన్నాడా సినిమాల్లో వందమందిని నరికి మానవత్వం తో మరో భూస్వామిని "ఇది సీమరా... Continue Reading →

గుడి

ముందుగా గుడిని గురించి గుడి, గుడికున్న స్థానాన్ని గురించి ఓ చిన్న మాట చెప్పుకుందాం. చందమామ చుట్టూ ఒక కాంతి వలయం ఏర్పడటం మనం చూస్తూ ఉంటాం. అలాగే, ఊఉరు మొత్తం అన్ని రకాల భూముల్ని కలుపుకుని మొత్తం భూమి ఎంత ఉంది అని లెక్క కట్టేటప్పుడు కూడా ఊరి గుడికట్టు ఇంత అని తేల్చి చెబుతారు. అలాగే గుణింతాలు చెప్పేటప్పుడు "క" కు "గుడి" ఇస్తే "కి" అవుతుంది.మామాటకొస్తే గుణింతాలు కూడా గుడిలోంచే వచ్చింది. ఈ... Continue Reading →

గొర్రెల మంద

నాకు బాగా నచ్చిన ఫేవరెట్ సీన్ ఒకటి రియల్ గా జరిగింది చెప్తా   ఈ మధ్య మా ఊరు తిరుపతి లో ఒక సినిమా ఫాన్స్ షో వేశారు. అరహదా రాత్రి 2-3 మధ్యలో అనుకుంటా. అందరం క్యూ లో నిలబడ్డాము. ఎవడో వచ్చి పక్క థియేటర్ లో టికెట్స్ ఇచ్చారు అని చెప్పాడు. మేమంతా పరిగెత్తుకుంటూ వెళ్ళాము. మల్లి ఇంకో పక్క థియేటర్ లో టికెట్ రేట్ కే ఇస్తున్నారని విన్నాం. వెంటనే అటు... Continue Reading →

ఫారిన్ పిచ్చి

KFC, MC Donalds, Subway లో మంచి నీల్లకు కనీసమ్ ఫెసిలిటీ లీకుండా పెట్టి  30 రూపాయల కోకు టిన్ 60 కి అమ్మితే అన్ని మూసుకుని తాగుతాం  అదే వీధి బండి వాడు దోస రెండు రూపాయలు పెంచితీ కనీసమ్ వాడి దగ్గరికి రాము  మనం ఎంత ఎదవలం అంటే  ఇంట్లో గంజి కాస్తే తాగమ్...  అదే మెక్ డీ వాడు వచ్చి మెక్-గంజి అంటే ఆగమ్..... 

సాహో ట్రంప్ సార్వభౌమ

మన ట్రంప్ మామ... లోకం మొత్తం తిట్టుకునే మామ . సొంత దేశం లో ఎలా గెలిచాడు రా బాబు అని జనం నెత్తి బాదు కుంటున్న లీడర్ ఇలాంటి నాయకుడు అమెరికా చరిత్రలో ఇప్పటిదాకా పుట్టలేదు కానీ, తెలుగు వాడిగా నేను  గర్వంతో ఆనందంతో స్వాగతించాల్సిన వ్యక్తి కూడా అతనే..ప్రవాస భారతీయులకు కొంత  ఇబ్బంది కలిగించినా... ఒక రకంగా కొన్ని అతి పోకడలను తోకలను కత్తిరించిన తోపు తురుము ఖాన్ మన మామ. నిన్న గాక మొన్న... Continue Reading →

రేపులు ఇప్పుడే జరుగుతున్నాయి

ఢిల్లీ లో రేపు సంఘటన దేశాన్ని కుదిపి 5 ఏళ్ళు ఐయింది. మళ్ళీ ఎక్కడైనా ఒక ఘోరమైన రేపు జరగ్గానే మీడియా జనాలు ఓ యబ్బా ఏమైంది నా దేశానికి అని గోల ఒకటి. సంస్కృతి వాదులు, ఛాందస వాదులు, తలా తోక లేని సూడో మేధావులు, నాయకులు, సెలబ్రిటీ లు ఎవడి మార్కెట్ ని పెంచుకోవడానికి, వాడే చీప్ ట్రిక్స్. అలవాటైపోయింది మనకు కూడా చూసి చూసి.

Powered by WordPress.com.

Up ↑