స్పైడర్ సినిమా

ఈ మధ్య మహేష్ బాబు నటించిన సినిమాలలో నాకు నచ్చిన సినిమా. సినిమా గురించి నెగటివ్ రివ్యూ లు చూసాక నాకు అనిపించిన ఫీలింగ్స్ మాత్రమే రాస్తున్నా. నిజానికి స్పైడర్ 1, 2 రేటింగ్ ఇవ్వాల్సినంత చెత్త సినిమా అయితే కాదు. ఒక్క క్లైమాక్స్ , లవ్ స్టోరీ విషయం లో తప్ప మిగతా అన్ని చోట్ల వాహ్ అనిపించేలా తీసిన సినిమానే  ఎందుకు నచ్చింది మహేష్ బాబు అంత పెద్ద సూపర్ స్టార్ కేవలం కథలో…

BEFORE SUNRISE : FEELING

I am not just excited. I am very much tempted to share my experience with this wonderful couple who took me into TV. A raw, poetic natural and amazing journet of two strangers into a wonderful night. There are not casablanca’s , long drives, kisses. — scenes. But, you I swear you  will enter into…

THE SHINING

షైనింగ్ కథ. అదో అరాచకం. అరాచకం అంటే మాములు అరాచకం కాదు.   సినిమా అనేది గొప్పది గొప్పది అని వెయ్యి సార్లు డప్పు కొట్టుడుకునే బదులు , ఈ ఒక్క సినిమా చూపిస్తే సరిపోతుంది. అసలు నా ఫెవరైట్ సినిమా గురించి కబుర్లు ఎలా మొదలుపెట్టాలో నాకే తెలియడం లేదు. షైనింగ్ కథ. సింపుల్ గా చెప్పాలంటే , ఒక హోటల్ ను చూసుకోవడానికి బాధ్యతలు తీసుకున్న ఒక రచయితా కుటుంబం ఏమయ్యింది అనేది, ఈ…

అమేలి సినిమా

ముద్దపప్పులో నెయ్యి…వేసుకుని ఆవకాయ బద్ద పక్కన వడ్డించుకుని వేడి వేడి అన్నం లో కలుపుకుని తింటుంటే ఉంటుంది …. అబ్బా రుచి అంటే అది.   ఈ సినిమా కూడా అంతేనబ్బా …. ఏమైనా సినిమానా … ఒక్కొక్క ఫ్రెమ్ ఒక్కో వెన్న ముద్దలా ఉంటుంది. జస్ట్ లైట్ గా ఓపిక పెట్టు చుస్తే … ఒక మనిషి ఇంట క్రియేటివ్ గా ఒక అమ్మాయి జీవితాన్ని ప్రెసెంట్ చేయగలడా అనిపిస్తుంది.   ఈ సినిమా తీసిన…