బలుపు

బలుపు అనేది సంపాదించుకోవాలి భరిస్తారు తెచ్చిపెట్టుకోకూడదు తొక్కి పడేస్తారు

గాయం

నేల గాయపడిన ప్రతిసారి మనకో చెట్టునో, ఇల్లునో ఇస్తుంది గుండె గాయపడిన ప్రతిసారి ధైర్యాన్ని , భవిష్యత్తుని ఇస్తుంది

పొతే

పోయినప్పుడు ఎంత మంది మోస్తే ఏంటి బ్రతికున్నప్పుడు నిన్ను మోసేందుకు ఒక్కడి భుజం చాలు కదా

మనల్ని ప్రేమించే అమ్మాయి కోసం ఏదైనా సరే చెయ్యాలనిపిస్తుంది మనల్ని నమ్మే అమ్మాయి కోసం జీవితంలో ఎంతైనా మారాలి అనిపిస్తుంది

ఒంటరి

Dedicated to all those who think low of me.. అతన్ని నమ్మడం మానేశారు చూసి నవ్వుకుంటున్నారు వీడికి మనం టైం ఇవ్వాలా అసలు అని ఆలోచిస్తున్నారు పుకార్లు పుట్టించి మరీ నవ్వుకుంటున్నారు వీడేంటి బోడి అని మీడియా వదిలేసింది రోజులు గడుస్తున్నాయి వాడు తల ఎత్తుకుని చూసాడు స్టేజ్ కింద వాళ్ళు ఎదురు చూస్తున్నారు తొక్కుకుంటూ, తిట్టుకుంటూ

డైలాగ్

నమ్మకం తో వ్యాపారం చెయ్యడానికి మనమేం కాపురం చెయ్యడం లేదు నువ్వు నన్ను వాడుకున్తున్నావ్  నేను నిన్ను వాడుకుంటున్నాను 

డబ్బు

డబ్బుతో సంతోషం కొనుక్కోలేవని ఎవరు అన్నారు నీకు షాపింగ్ చెయ్యడం రాదనీ చెప్పు

గవర్నమెంట్ స్కూల్ పిల్లలు

స్వతంత్ర, గణతంత్ర దినోత్సవాలకి ప్రెసిడెంట్ ని కలవడానికి ప్రైవేట్ స్కూల్ పిల్లలు మానవ హారాలకి, స్టేడియం లు జనాలు లేనప్పుడు నింపడానికి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు 

ఎదుగుదల

11 వ ర్యాంకు వచ్చేదాకా అన్దరూ సాయం చేస్తాడు  అదే టాప్ 10 లోకి వచ్చాక ప్రతి ఒక్కదూ నిన్ను తోక్కుదామని చూస్తాదు 

ప్రపంచం ఇలా ఉంది

ప్రపంచం అంటా డబ్బున్న వాడి చుత్తూ తిరుగుతుంది  డబ్బున్నవాల్లంతా తెలివైన వాడి చుట్టూ తిరుగుతారు  తెలివైన వాళ్ళంతా బలవంతుల చుత్తూ తిరుగుతారు  ప్రపంచం మొత్తం ఇదే కాన్సెప్ట్ మీద నడుస్తోంది 

ఆశ

దేవుడున్నాడు దీవుడున్నాడు అని చాల సార్లు ఎదురుచూసాను  గుడ్డిగా నమ్మాను  ఎప్పటికో జ్ఞానోదయం అయ్యింది ….. పైన దేవుడు లేడు …. ఉన్నదల్లా సైతాన్  అందుకే భూమి ఇలా తగలడింది