EDUCATION

SCHOOL

పదేళ్లు ఏడూ స్కూళ్ళు

చదివిన ఊర్లు ..

మహబూబ్ నగర్, వికారాబాద్, మదనపల్లి, తిరుపతి, చెన్నై, కోటా రామచంద్రాపురం , చిత్తూరు ,

INTERMEDIATE

నారాయణ కాలేజీ

ENGINEERING

శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీ తిరుపతి లో చదువుకున్నాను ,2010

FILM APPRECIATION COURSE, FTII , PUNE

పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఈ కోర్సును 2009 లో పూర్తీ చెయ్యడం జరిగింది

DIPLOMA IN MEDIA ACTING

అక్కినేని అభినయ గురుకులం లో 13 వ బ్యాచ్ లో నట శిక్షణ పొందాను.

LIGHTS FILM SCHOOL, LONDON

లండన్ కు చెందిన లైట్స్ ఫిలిం స్కూల్ లో ఆన్లైన్ ఫిలిం మేకింగ్ కోర్స్ ప్రస్తుతానికి చేస్తున్నాను.